బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రూ. లక్ష విరాళం

by  |
బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రూ. లక్ష విరాళం
X

దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అందజేశారు. మంత్రిని కలెక్టరేట్‌లో కలిసిన ఆయన మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన ముత్యాల లక్ష్మి నరసింహా‌రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ చెక్కును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్‌లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags kamareddy bjp president, banala laxma reddy, one lakh rupees donation, corona, virus, minister prashanth reddy, collector sharath

Next Story

Most Viewed