రజనీకాంత్ ప్రకటనపై కమలాసన్ స్పందన.. ఏమన్నారంటే !

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్: అనారోగ్యం కారణంగా పార్టీ ప్రకటించడం లేదంటూ మంగళవారం ఉదయం రజనీకాంత్ మూడు పేజీల లేఖను విడుదల చేయడంపై కమలాసన్ స్పందించారు. రజనీకాంత్ చేసిన ప్రకటనతో ఎంతో నిరాశ చెందానని, కానీ ప్రస్తుత సమయంలో ఆయన ఆరోగ్యం కూడా ముఖ్యమని కమలాసన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం తర్వాత రజనీకాంత్‌ను కలుస్తానని వెల్లడించారు. అటు రజనీకాంత్ ప్రకటన చేసిన కొంతసేపటికే హీరో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని [&hellip;]</p>

రజనీకాంత్ ప్రకటనపై కమలాసన్ స్పందన.. ఏమన్నారంటే !
X

దిశ, వెబ్‌డెస్క్: అనారోగ్యం కారణంగా పార్టీ ప్రకటించడం లేదంటూ మంగళవారం ఉదయం రజనీకాంత్ మూడు పేజీల లేఖను విడుదల చేయడంపై కమలాసన్ స్పందించారు. రజనీకాంత్ చేసిన ప్రకటనతో ఎంతో నిరాశ చెందానని, కానీ ప్రస్తుత సమయంలో ఆయన ఆరోగ్యం కూడా ముఖ్యమని కమలాసన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం తర్వాత రజనీకాంత్‌ను కలుస్తానని వెల్లడించారు. అటు రజనీకాంత్ ప్రకటన చేసిన కొంతసేపటికే హీరో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారు.

Next Story