- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమలాపురం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1978లో కమలాపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన ఈయన.. దివంగత సీఎం వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడు. కాగా, శివారెడ్డి మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం తెలియజేశారు. tag: ex mla siva reddy, kamalapuram, kadapa district, ap news</p>

X
అమరావతి: కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1978లో కమలాపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన ఈయన.. దివంగత సీఎం వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడు. కాగా, శివారెడ్డి మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం తెలియజేశారు.
tag: ex mla siva reddy, kamalapuram, kadapa district, ap news
Next Story






