- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమలాహారిస్‌కు తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం
<p>దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణీస్తున్న ఎయిర్‌ఫోర్స్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ క్రమంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వివరాల ప్రకారం.. అమెరికా ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కమలాహారిస్ తొలిసారిగా విదేశీ పర్యటనలో భాగంగా గ్వాటిమాలకు బయలుదేరారు. పర్యటనలో భాగంగా టేకాఫ్ అయిన కాసేపటికే కమలాహారిస్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో విమానం అత్యవసరంగా ల్యాండైంది. ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణీస్తున్న ఎయిర్‌ఫోర్స్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ క్రమంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వివరాల ప్రకారం.. అమెరికా ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కమలాహారిస్ తొలిసారిగా విదేశీ పర్యటనలో భాగంగా గ్వాటిమాలకు బయలుదేరారు. పర్యటనలో భాగంగా టేకాఫ్ అయిన కాసేపటికే కమలాహారిస్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో విమానం అత్యవసరంగా ల్యాండైంది. ఈ క్రమంలో మరో విమానంలో కమలాహారిస్ గ్వాటిమాలకు వెళ్లారు.
Next Story






