- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > లేటెస్ట్ న్యూస్ > ఐసీయూలో తండ్రి.. పట్టించుకోకుండా డ్యాన్స్‌లు వేస్తున్న స్టార్ హీరోయిన్ శ్రుతి..
ఐసీయూలో తండ్రి.. పట్టించుకోకుండా డ్యాన్స్‌లు వేస్తున్న స్టార్ హీరోయిన్ శ్రుతి..
<p>దిశ, సినిమా: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కమల్ వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఆందోళనకు గురైన అభిమానులు.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. కానీ కూతుళ్లు మాత్రం.. ఒకవైపు తండ్రి ప్రాణపాయ స్థితిలో కొవిడ్‌తో పోరాడుతుంటే.. జిలేబి తింటూ, డీజే పాటలకు డాన్స్ చేస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా ఈ […]</p>

X
దిశ, సినిమా: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కమల్ వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఆందోళనకు గురైన అభిమానులు.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. కానీ కూతుళ్లు మాత్రం.. ఒకవైపు తండ్రి ప్రాణపాయ స్థితిలో కొవిడ్‌తో పోరాడుతుంటే.. జిలేబి తింటూ, డీజే పాటలకు డాన్స్ చేస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోనూ షేర్ చేశారు. దీంతో ‘నాన్నకు ఎలా ఉంది శ్రుతి ఒకసారి కమల్ వీడియో పెట్టండి’ అని కొందరు అడుగుతుంటే.. ‘బుద్ధి ఉందా.. తండ్రి ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలో ఉంటే ఇలా తిని తాగి గెంతులేస్తున్నారా?’ అని మరికొందరు ఫైర్ అవుతున్నారు.
https://www.instagram.com/reel/CWu_dTyBPPg/?utm_medium=copy_link
Next Story






