కళ్యాణి ప్రియదర్శన్ ఓనం లుక్!

by Jakkula Samataha |

<p>ఓనం పండుగ సందర్భంగా ట్రెడిషనల్ లుక్‌లో మెస్మరైజ్ చేసింది హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. అందరికీ ఓనం శుభాకాంక్షలు తెలిపిన కళ్యాణి.. సంతోషాన్ని పంచుకోవడం, ఇతరుల పట్ల కృతజ్ఞతగా ఉండటమనేది ఈ ఫెస్టివల్ ద్వారానే నేర్చుకున్నట్లు తెలిపింది. ఈ ఓనం పండుగను నర్సులకు అంకితం ఇస్తున్నట్లు చెప్పింది. View this post on Instagram I’ve always been taught that Onam is about sharing happiness and being thankful for our blessings. This [&hellip;]</p>

కళ్యాణి ప్రియదర్శన్ ఓనం లుక్!
X

ఓనం పండుగ సందర్భంగా ట్రెడిషనల్ లుక్‌లో మెస్మరైజ్ చేసింది హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. అందరికీ ఓనం శుభాకాంక్షలు తెలిపిన కళ్యాణి.. సంతోషాన్ని పంచుకోవడం, ఇతరుల పట్ల కృతజ్ఞతగా ఉండటమనేది ఈ ఫెస్టివల్ ద్వారానే నేర్చుకున్నట్లు తెలిపింది. ఈ ఓనం పండుగను నర్సులకు అంకితం ఇస్తున్నట్లు చెప్పింది.

కరోనా సమయంలోవారు చేసిన సేవ, పంచిన ప్రేమ.. చాలా నిస్వార్థమైందని తెలిపిన కళ్యాణి.. నర్సులు అందించిన సేవలే ఓనం సమయంలో చాలా మంది కరోనా పేషెంట్స్‌ను ఇంట్లో ఉండేలా, పండుగ జరుపుకునేలా చేశాయని తెలిపింది. ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం పని చేస్తున్న నర్సులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది.

Next Story