- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవితతో ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. మండలిలోని దర్బార్ హాల్లో గురువారం కవితతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కవితకు పుష్పగుచ్ఛం అందజేసి గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. మండలిలోని దర్బార్ హాల్లో గురువారం కవితతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కవితకు పుష్పగుచ్ఛం అందజేసి గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

Next Story






