- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమిషన్లతో కల్వకుంట్ల ఫాంహౌస్‌లు..!
by Shyam |
<p>దిశ వెబ్‌డెస్క్: ప్రాజెక్టు రీడిజైన్‌తో కమిషన్ బాగా వస్తుందని సీఎం కేసీఆర్‌కు తెలుసని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం కమిషన్లతో కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఫాంహౌస్‌లు కట్టుకుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో జగన్‌కు ఇచ్చిన పైసలు వసూలు చేయడం కోసమే.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు కేసీఆర్ సహకరిస్తున్నారని వివేక్ విమర్శించారు. వర్షం ద్వారా వచ్చిన నీళ్లను కాళేశ్వరం నీళ్లుగగా చూపి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని వివేక్ అన్నారు.</p>

X
దిశ వెబ్‌డెస్క్: ప్రాజెక్టు రీడిజైన్‌తో కమిషన్ బాగా వస్తుందని సీఎం కేసీఆర్‌కు తెలుసని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం కమిషన్లతో కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఫాంహౌస్‌లు కట్టుకుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో జగన్‌కు ఇచ్చిన పైసలు వసూలు చేయడం కోసమే.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు కేసీఆర్ సహకరిస్తున్నారని వివేక్ విమర్శించారు. వర్షం ద్వారా వచ్చిన నీళ్లను కాళేశ్వరం నీళ్లుగగా చూపి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని వివేక్ అన్నారు.
Next Story






