- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత విజయం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇటు తెలంగాణతో పాటు.. అటు ఏపీలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి షేక్‌సాబ్జీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కల్పలత గెలుపొందారు. సమీప అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావుపై ఆమె విజయం సాధించారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతానని, తన విజయం కోసం కృషి చేసినవారందరికీ ధన్యవాదాలు అని కల్పలత తెలిపారు. కాగా తొలి ప్రాధాన్యత ఓట్లలో ఏ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటు తెలంగాణతో పాటు.. అటు ఏపీలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి షేక్‌సాబ్జీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కల్పలత గెలుపొందారు. సమీప అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావుపై ఆమె విజయం సాధించారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతానని, తన విజయం కోసం కృషి చేసినవారందరికీ ధన్యవాదాలు అని కల్పలత తెలిపారు.
కాగా తొలి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికి 50 శాతానికిపైగా ఓట్లు రాకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అనంతరం కల్పలతకు 6,153 ఓట్లు రావడంతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Next Story






