- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాజల్ మైనపు బొమ్మ ఆవిష్కరణ
by Jakkula Samataha |
<p> సింగపూర్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించారు. సింగపూర్ వెళ్లిన కాజల్ తన కుటుంబ సభ్యులతో కలిసి మైనపు బొమ్మ పక్కన నిలబడి ఫొటోలు దిగింది. అక్కడ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. కాగా, ఈ మ్యూజియంలో ఇప్పటికే తెలుగు సినీనటులు మహేశ్ బాబు, ప్రభాస్ మైనపు బొమ్మలున్నాయి.</p>

X
సింగపూర్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించారు. సింగపూర్ వెళ్లిన కాజల్ తన కుటుంబ సభ్యులతో కలిసి మైనపు బొమ్మ పక్కన నిలబడి ఫొటోలు దిగింది. అక్కడ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. కాగా, ఈ మ్యూజియంలో ఇప్పటికే తెలుగు సినీనటులు మహేశ్ బాబు, ప్రభాస్ మైనపు బొమ్మలున్నాయి.
Next Story






