- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగ్ సినిమా నుంచి తప్పుకున్నKajal Aggarwal . కారణమేంటంటే ?
<p>దిశ, సినిమా : అందాల చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకోగా.. ప్రస్తుతం తను ప్రెగ్నెంట్ అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో దాన్ని నిజం చేస్తూ మరో న్యూస్ బయటకు వచ్చింది. ఈ కారణంగానే కింగ్ నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'ఘోస్ట్' చిత్రం నుంచి కాజల్ తప్పుకుందని, తనను రీప్లేస్ చేస్తూ శ్రీలంకన్ భామ […]</p>

X
దిశ, సినిమా : అందాల చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకోగా.. ప్రస్తుతం తను ప్రెగ్నెంట్ అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో దాన్ని నిజం చేస్తూ మరో న్యూస్ బయటకు వచ్చింది. ఈ కారణంగానే కింగ్ నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'ఘోస్ట్' చిత్రం నుంచి కాజల్ తప్పుకుందని, తనను రీప్లేస్ చేస్తూ శ్రీలంకన్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను తీసుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే మేకర్స్ ఇప్పటికే జాక్వెలిన్‌ను అప్రోచ్ కాగా.. త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేసే అవకాశం ఉంది. గుల్ పనగ్, అనిఖా సురేంద్రన్ ప్రధానపాత్రల్లో కనిపించబోతున్న సినిమాను నారాయణ్ దాస్ కె నరంగ్, రామ్ మోహన్ రావ్, శరత్ మరర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Next Story






