- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాజల్ ఖాతాలో 2 కోట్లు.. ఎందుకో తెలుసా?
by Shyam |
<p>దిశ,సినిమా: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కాజల్ అగర్వాల్.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుతో వివాహం తర్వాత ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్న చందమామ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఓ మైలు రాయిని చేరుకుంది. పెళ్లైనప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ విషయంలో ఏ మాత్రం తగ్గని భామ ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య తాజాగా 20 మిలియన్ల (2కోట్లు)కు చేరుకోవడం విశేషం. కాగా 35 ఏళ్ల వయసులోనూ కోలీవుడ్‌లో వరుస […]</p>

X
దిశ,సినిమా: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కాజల్ అగర్వాల్.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుతో వివాహం తర్వాత ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్న చందమామ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఓ మైలు రాయిని చేరుకుంది. పెళ్లైనప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ విషయంలో ఏ మాత్రం తగ్గని భామ ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య తాజాగా 20 మిలియన్ల (2కోట్లు)కు చేరుకోవడం విశేషం. కాగా 35 ఏళ్ల వయసులోనూ కోలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కాజల్.. ప్రస్తుతం అక్కడ ఆరు సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’లో కనిపించనున్న మిత్రవింద.. నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రానికి సంతకం చేసినప్పటికీ ప్రెగ్నెన్సీ వల్ల తప్పుకుందని తెలుస్తోంది.
❤❤
— Ms.Anuja.Eswari♡ (@AnujakajalAK) October 23, 2021
Next Story






