పల్లకిలో పంచదార బొమ్మ..

123

దిశ, వెబ్ డెస్క్: అందాల చందమామ మరికొన్ని గంటల్లో పెళ్లి పల్లకి ఎక్కబోతుంది. గౌతమ్ కిచ్లూ ను మనువాడి.. మరో ప్రపంచంలోకి అడుగపెట్టబోతుంది. ఈ సందర్భంగా తుఫానుకు ముందు ఆవరించే నిశబ్దం అంటూ .. పెళ్లికి ముందు ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా.. మరికొద్ది గంటల్లో గౌతమ్ తో కలిసి ఏడడుగులు వేయబోతుంది కాజు.