- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంగరంగ వైభవంగా "కాజల్ కళ్యాణం"
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: మిస్ కాజల్ అగర్వాల్.. మిసెస్ గౌతమ్ కిచ్లు అయిపోయింది. అక్టోబర్ 30న గౌతమ్ తో కలిసి ఏడడుగులు వేసిన కాజల్.. మూడు ముళ్ల బంధంతో ఒకటై పోయింది. రెడ్ అండ్ గోల్డ్ కలర్ లెహంగా, అందుకు తగిన జ్యూవెలరీతో పెళ్లి బట్టల్లో పంచదార బొమ్మ మెరిసిపోతుండగా.. గౌతమ్ లైట్ పింక్ శర్వాణిలో అందాల చందమామతో నవ్వులు చిందిస్తూ కనిపించాడు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మిస్ కాజల్ అగర్వాల్.. మిసెస్ గౌతమ్ కిచ్లు అయిపోయింది. అక్టోబర్ 30న గౌతమ్ తో కలిసి ఏడడుగులు వేసిన కాజల్.. మూడు ముళ్ల బంధంతో ఒకటై పోయింది. రెడ్ అండ్ గోల్డ్ కలర్ లెహంగా, అందుకు తగిన జ్యూవెలరీతో పెళ్లి బట్టల్లో పంచదార బొమ్మ మెరిసిపోతుండగా.. గౌతమ్ లైట్ పింక్ శర్వాణిలో అందాల చందమామతో నవ్వులు చిందిస్తూ కనిపించాడు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా కాజల్ పెళ్లిపై చాలా సార్లు వార్తలు వచ్చినా.. గౌతమ్ తో ప్రేమ గురించి విషయం బయటకు వచ్చిన నెలరోజుల్లోనే పెళ్లి పీటలు ఎక్కేసింది కాజల్. ముంబైకి చెందిన గౌతమ్ బిజినెస్ మెన్ కాగా.. తనతో అంగరంగ వైభవంగా కళ్యాణం చేసుకుని మిసెస్ కాజల్ సరికొత్త జీవితాన్ని ప్రారంభించబోతుండగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు అభిమానులు.
Next Story






