కడెం ఎస్సైపై చర్యలు

by Chintha Aamani |   (  Updated:2020-04-08 10:26:14  IST  )

<p>దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కడెం ఎస్సైని ఎస్పీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కడెంలో బుధవారం సాయంత్రం ఓ పెట్రోల్ బంకు వద్ద జరిగిన వివాదమే దీనికి కారణంగా తెలుస్తోంది. డీజిల్ డబ్బులు అడిగినందుకు బంకులో పనిచేసే వ్యక్తిని కొట్టారనే ఫిర్యాదుతో ఎస్సై మహేశ్‌ను ఎస్పీకి అటాచ్ చేస్తూ వెలువడిన ఉత్తర్వులు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. tags:kadem SI, attached to sp office, nirmal, si mahesh,</p>

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కడెం ఎస్సైని ఎస్పీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కడెంలో బుధవారం సాయంత్రం ఓ పెట్రోల్ బంకు వద్ద జరిగిన వివాదమే దీనికి కారణంగా తెలుస్తోంది. డీజిల్ డబ్బులు అడిగినందుకు బంకులో పనిచేసే వ్యక్తిని కొట్టారనే ఫిర్యాదుతో ఎస్సై మహేశ్‌ను ఎస్పీకి అటాచ్ చేస్తూ వెలువడిన ఉత్తర్వులు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

tags:kadem SI, attached to sp office, nirmal, si mahesh,

Next Story