- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడెం ప్రాజెక్టుకు భారీగా వరద
by Chintha Aamani |
<p>దిశప్రతినిధి, ఆదిలాబాద్: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద ఉధ్ధృతి పెరిగింది. దీంతో ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,027 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 3,800 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 697 అడుగులుగా ఉంది. ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ పారుఖి సందర్శించారు.</p>

X
దిశప్రతినిధి, ఆదిలాబాద్: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద ఉధ్ధృతి పెరిగింది. దీంతో ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,027 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 3,800 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 697 అడుగులుగా ఉంది. ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ పారుఖి సందర్శించారు.
Next Story






