- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడపలో లాక్‌డౌన్ షురూ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: నేటి నుంచి కడప జిల్లాలో లాక్ డౌన్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ తీవ్రమవుతున్న నేపథ్యంలో నేటి నుంచి ఆంక్షలు అమలులోకి తెచ్చారు. ఈ ఉదయం నుంచి కడపలోని అన్ని రకాల దుకాణాలు, మాల్స్, హోటల్స్, ఫంక్షన్ హాల్స్‌లకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతి ఉంటుందని కడప డీఎస్పీ సూర్యనారాయణ ప్రకటించారు. అనవసరంగా ప్రజలెవరూ బయటికి రావద్దని హెచ్చరించారు. ప్రజలు తమకు కావాల్సిన […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: నేటి నుంచి కడప జిల్లాలో లాక్ డౌన్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ తీవ్రమవుతున్న నేపథ్యంలో నేటి నుంచి ఆంక్షలు అమలులోకి తెచ్చారు. ఈ ఉదయం నుంచి కడపలోని అన్ని రకాల దుకాణాలు, మాల్స్, హోటల్స్, ఫంక్షన్ హాల్స్‌లకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతి ఉంటుందని కడప డీఎస్పీ సూర్యనారాయణ ప్రకటించారు.
అనవసరంగా ప్రజలెవరూ బయటికి రావద్దని హెచ్చరించారు. ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను 11 గంటల లోపే కొనుగోలు చేయాలని సూచించారు. బయటికి వచ్చేటప్పుడు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని తెలిపారు. లేనిచో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story






