- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీపై జ్యోతిరాదిత్య సంచలన వ్యాఖ్యలు
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ గురించి మధ్యప్రదేశ్ బీజేపీ నేత జ్యోతిరాధిత్య సంచలన వ్యాఖలు చేశారు. రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై ఆయన స్పందిస్తూ ఈ విధంగా మాట్లాడారు. ప్రధాని మోడీ చేతుల్లో భారత్ సురక్షితంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమన్నారు. ప్రస్తుతమైతే మోడీ చేతుల్లో దేశం, సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ చేతుల్లో రాష్ట్రం సురక్షితంగా ఉన్నాయని ఆయన అన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ గురించి మధ్యప్రదేశ్ బీజేపీ నేత జ్యోతిరాధిత్య సంచలన వ్యాఖలు చేశారు. రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై ఆయన స్పందిస్తూ ఈ విధంగా మాట్లాడారు. ప్రధాని మోడీ చేతుల్లో భారత్ సురక్షితంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమన్నారు. ప్రస్తుతమైతే మోడీ చేతుల్లో దేశం, సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ చేతుల్లో రాష్ట్రం సురక్షితంగా ఉన్నాయని ఆయన అన్నారు.
Next Story






