- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ దుర్మరణం
by Shyam |
<p>దిశ ప్రతినిది, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో సర్పంచ్ కె. సాయిలు (40) దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం జరిగింది. గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామానికి చెందిన సర్పంచ్ సాయిలును నల్లమడుగు గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ ప్రతినిది, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో సర్పంచ్ కె. సాయిలు (40) దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం జరిగింది. గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామానికి చెందిన సర్పంచ్ సాయిలును నల్లమడుగు గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






