- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాదాద్రి జిల్లాలో అమానుష ఘటన
by Batti.Sumithra |
<p>దిశ, నల్లగొండ: యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు పక్కన పడేసిన అమానుష ఘటన చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి-భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో రోడ్డు పక్కన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును పడేసిపోయారు. పోలీసులు విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నారు. కానీ, అప్పటికే ఆ పాప ప్రాణాలు కోల్పోయింది. శిశువును అక్కడ ఎవరు పడేశారో తెలుసుకునేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు.</p>

X
దిశ, నల్లగొండ: యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు పక్కన పడేసిన అమానుష ఘటన చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి-భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో రోడ్డు పక్కన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును పడేసిపోయారు. పోలీసులు విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నారు. కానీ, అప్పటికే ఆ పాప ప్రాణాలు కోల్పోయింది. శిశువును అక్కడ ఎవరు పడేశారో తెలుసుకునేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story






