- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జస్ట్ మిస్.. ప్రాణాలు దక్కించుకున్న బైకర్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మధ్యప్రదేశ్‌లో తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఓ వ్యక్తి. వివరాల ప్రకారం.. డాటియా జిల్లా పీతాంబర పట్టణంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వాహనం వాటర్ ట్యాంక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ట్యాంక్ కుప్పకూలింది. అదే సమయంలో బైక్ మీద వెళ్తున్న వారిపై ట్యాంక్ పడిపోయింది. దీంతో బైకర్ బైకును వదిలిపెట్టి పరుగులు తీశాడు. తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మధ్యప్రదేశ్‌లో తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఓ వ్యక్తి. వివరాల ప్రకారం.. డాటియా జిల్లా పీతాంబర పట్టణంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వాహనం వాటర్ ట్యాంక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ట్యాంక్ కుప్పకూలింది. అదే సమయంలో బైక్ మీద వెళ్తున్న వారిపై ట్యాంక్ పడిపోయింది. దీంతో బైకర్ బైకును వదిలిపెట్టి పరుగులు తీశాడు. తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
एमपी के दतिया में पीतांबरा पीठ के सामने बनी बारादरी ट्रैक्टर की टक्कर में ज़मीन पर आ गिरी, मलबे के चपेट में आने से लोग बाल बाल बचे. ट्रैक्टर अवैध बालू ढो रहा था pic.twitter.com/o8kZfLhm2H
— Ganesh Thakur (@7_ganesh) May 25, 2021
Next Story






