- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల్లూరులో జూనియర్ డాక్టర్ల నిరసన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు నిధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఎంసీఐ రిజిస్ట్రేషన్ కోసం గత కొంత కాలం నుంచి డిమాండ్ చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మెడికల్ కాలేజీ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎంసీఐ రిజిస్ట్రేషన్ లేకపోతే.. మెడిసిన్ చదువుకున్నా ప్రయోజనం ఉండదని జూనియర్ డాక్టర్లు వాపోయారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు నిధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఎంసీఐ రిజిస్ట్రేషన్ కోసం గత కొంత కాలం నుంచి డిమాండ్ చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మెడికల్ కాలేజీ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎంసీఐ రిజిస్ట్రేషన్ లేకపోతే.. మెడిసిన్ చదువుకున్నా ప్రయోజనం ఉండదని జూనియర్ డాక్టర్లు వాపోయారు.
Next Story






