- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రికార్డు బ్రేక్ చేసిన NTR.. అప్పుడు రూ.10 లక్షలు, ఇప్పుడు 17 లక్షలు
<p>దిశ, డైనమిక్ బ్యూరో : రికార్డు సృష్టించాలన్నా.. దాన్ని బ్రేక్ చేయాలన్నా జూనియర్ ఎన్టీఆర్‌తోనే సాధ్యం. కారుకు ఫ్యాన్సీ నెంబర్ కోసం లక్షలు ఖర్చు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. తాజాగా, ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో TS09FS9999 నెంబర్‌ను రూ.17 లక్షలకు జూ.ఎన్టీఆర్ కైవసం చేసుకున్నారు. దీంతో ఫ్యాన్సీ నెంబర్ 9999 కోసం ఆయన ఎంతైనా ఖర్చు పెడతారని నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ ఇది వరకు కూడా వేలంలో రూ.10 లక్షలతో […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : రికార్డు సృష్టించాలన్నా.. దాన్ని బ్రేక్ చేయాలన్నా జూనియర్ ఎన్టీఆర్‌తోనే సాధ్యం. కారుకు ఫ్యాన్సీ నెంబర్ కోసం లక్షలు ఖర్చు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. తాజాగా, ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో TS09FS9999 నెంబర్‌ను రూ.17 లక్షలకు జూ.ఎన్టీఆర్ కైవసం చేసుకున్నారు.
దీంతో ఫ్యాన్సీ నెంబర్ 9999 కోసం ఆయన ఎంతైనా ఖర్చు పెడతారని నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ ఇది వరకు కూడా వేలంలో రూ.10 లక్షలతో నెంబర్‌ను కైవసం చేసుకున్నారు. ఇలా తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Next Story






