- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో ఉన్నట్టు ట్వీట్ చేశారు. ‘కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్నాను. టెస్టులో కరోనా వైరస్ పాజిటివ్‌గా వచ్చింది. నా ఆరోగ్యం నిలకడగానే ఉన్నది. వైద్యుల సూచన మేరకు హోం ఐసొలేషన్‌లో ఉన్నాను. అన్ని నియమాలను పాటిస్తున్నాను. ఇటీవలి కాలంలో నా కాంటాక్ట్‌లోకి వచ్చిన వారు స్వీయ ఐసొలేషన్‌లోకి వెళ్లండి. టెస్టు చేయించుకోండి’ అని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.</p>

X
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో ఉన్నట్టు ట్వీట్ చేశారు. ‘కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్నాను. టెస్టులో కరోనా వైరస్ పాజిటివ్‌గా వచ్చింది. నా ఆరోగ్యం నిలకడగానే ఉన్నది. వైద్యుల సూచన మేరకు హోం ఐసొలేషన్‌లో ఉన్నాను. అన్ని నియమాలను పాటిస్తున్నాను. ఇటీవలి కాలంలో నా కాంటాక్ట్‌లోకి వచ్చిన వారు స్వీయ ఐసొలేషన్‌లోకి వెళ్లండి. టెస్టు చేయించుకోండి’ అని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Next Story






