- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్ట్ దారుణ హత్య
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్: తమిళ టీవి చానెల్ రిపోర్టర్ మౌసన్ దారుణ హత్యకు గురయ్యారు. జర్నలిస్ట్ ను గంజాయి స్మగ్లర్ల గ్యాంగ్ నవమణి హతమార్చారు. ఈ ఘటన కాంచీపురంలోని పుండ్రత్తూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాట్లాడాలని చెప్పి మౌసన్ను ఇంటి నుంచి బయటికి రప్పించి హత్య చేశారు స్మగ్లర్లు. ఇటీవల మౌసన్ గంజాయ్ స్మగ్లింగ్, భూ కబ్జాలపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించాడు. దీంతో కక్ష కట్టిన స్మగ్లరు జర్మలిస్ట్‌ను చంపేశారు. మౌసన్ శరీరంపై 18 చోట్ల కత్తి […]</p>

X
దిశ, వెబ్డెస్క్: తమిళ టీవి చానెల్ రిపోర్టర్ మౌసన్ దారుణ హత్యకు గురయ్యారు. జర్నలిస్ట్ ను గంజాయి స్మగ్లర్ల గ్యాంగ్ నవమణి హతమార్చారు. ఈ ఘటన కాంచీపురంలోని పుండ్రత్తూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాట్లాడాలని చెప్పి మౌసన్ను ఇంటి నుంచి బయటికి రప్పించి హత్య చేశారు స్మగ్లర్లు. ఇటీవల మౌసన్ గంజాయ్ స్మగ్లింగ్, భూ కబ్జాలపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించాడు. దీంతో కక్ష కట్టిన స్మగ్లరు జర్మలిస్ట్‌ను చంపేశారు. మౌసన్ శరీరంపై 18 చోట్ల కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Next Story






