- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండగ రోజున విషాదం.. కరోనాతో జర్నలిస్ట్ మృతి
by Shyam |
<p>దిశ, కరీంనగర్ : ఉగాది పర్వదినం రోజున ఓ జర్నలిస్టు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన జర్నలిస్ట్ జయప్రకాష్(జేపీ) కరోనాతో మృతి చెందారు. గత 15 రోజులుగా చికిత్స పొందుతూ సీనియర్ జర్నలిస్ట్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. జేపీ పలు మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. </p>

X
దిశ, కరీంనగర్ : ఉగాది పర్వదినం రోజున ఓ జర్నలిస్టు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన జర్నలిస్ట్ జయప్రకాష్(జేపీ) కరోనాతో మృతి చెందారు. గత 15 రోజులుగా చికిత్స పొందుతూ సీనియర్ జర్నలిస్ట్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. జేపీ పలు మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Next Story






