- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్షర యోధులకు జోహార్లు: మంత్రి హరీశ్ రావు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, సిద్దిపేట : కరోనా కష్టకాలంలో ప్రజలకి వాస్తవాలు అందించేందుకు కృషి చేస్తున్న అక్షర యోధులకు( జర్నలిస్టులకు) జోహార్లంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. విధి నిర్వహణలో కరోనా మహమ్మారి బారినపడి ఎందరో కలం వీరులు ప్రాణాలు కోల్పోతున్న తీరు తనని కలచి వేడిస్తోందన్నారు. కరోనా సమయంలో నూ ప్రాణాలుఫణంగా పెడుతున్న జర్నలిస్ట్ మిత్రులకు హృదయ పూర్వక నమస్కారాలు తెలిపారు.</p>

X
దిశ ప్రతినిధి, సిద్దిపేట : కరోనా కష్టకాలంలో ప్రజలకి వాస్తవాలు అందించేందుకు కృషి చేస్తున్న అక్షర యోధులకు( జర్నలిస్టులకు) జోహార్లంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. విధి నిర్వహణలో కరోనా మహమ్మారి బారినపడి ఎందరో కలం వీరులు ప్రాణాలు కోల్పోతున్న తీరు తనని కలచి వేడిస్తోందన్నారు. కరోనా సమయంలో నూ ప్రాణాలుఫణంగా పెడుతున్న జర్నలిస్ట్ మిత్రులకు హృదయ పూర్వక నమస్కారాలు తెలిపారు.
Next Story






