- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిగ్రీలో చేరేందుకు సెప్టెంబర్ 7 వరకు గడువు
<p>దిశ, ఆందోల్: ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థి, విద్యార్థినీలు 2020-21 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కళాశాలలో చేరేందుకు ప్రభుత్వం దోస్త్ ద్వారా అవకాశాన్ని కల్పించిందని, జోగిపేట నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నిర్మల సోమవారం తెలిపారు. మొదటి విడత అడ్మిషన్ ప్రక్రియ సెప్టెంబర్ 7న ముగియనుందని, కావున విద్యార్థులు ఆయా తేదీ లోపల కళాశాలకు వచ్చి అడ్మిషన్ పూర్తి చేసుకోవాలని, కళాశాలలోనే రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించబడిందన్నారు. కళాశాలలో A, , (,,) గ్రూపులలో తెలుగు, […]</p>

X
దిశ, ఆందోల్: ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థి, విద్యార్థినీలు 2020-21 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కళాశాలలో చేరేందుకు ప్రభుత్వం దోస్త్ ద్వారా అవకాశాన్ని కల్పించిందని, జోగిపేట నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నిర్మల సోమవారం తెలిపారు. మొదటి విడత అడ్మిషన్ ప్రక్రియ సెప్టెంబర్ 7న ముగియనుందని, కావున విద్యార్థులు ఆయా తేదీ లోపల కళాశాలకు వచ్చి అడ్మిషన్ పూర్తి చేసుకోవాలని, కళాశాలలోనే రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించబడిందన్నారు.
కళాశాలలో A, , (,,) గ్రూపులలో తెలుగు, ఇంగ్లీష్ మీడియం కోర్సులలో చేరేందుకు అవకాశం ఉందన్నారు. ఏమైనా సందేహాలుంటే 9849963988, 9949110244, 8919815533 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.
Next Story






