లాఠీ పట్టిన క్రికెటర్

by Shamantha N |

<p>ఇండియన్ క్రికెటర్ జోగిందర్ శర్మ కొత్త అవతారం ఎత్తాడు. కరోనా కట్టడికి లాఠీ ఝుళిపిస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో హర్యానా వీధుల్లో ఎవరూ బయటికెళ్లకుండా కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాడు. ప్రస్తుతం జోగిందర్ శర్మ హర్యానాలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. క్రికెటర్ గా అదరగొట్టిన శర్మ ప్రస్తుతం పోలీసు విధుల్లోనూ తన శైలిని ప్రదర్శిస్తున్నాడు. ప్రపంచ టీట్వంటీ విన్నింగ్ టీంలో శర్మ సభ్యుడు.</p>

లాఠీ పట్టిన క్రికెటర్
X

ఇండియన్ క్రికెటర్ జోగిందర్ శర్మ కొత్త అవతారం ఎత్తాడు. కరోనా కట్టడికి లాఠీ ఝుళిపిస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో హర్యానా వీధుల్లో ఎవరూ బయటికెళ్లకుండా కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాడు. ప్రస్తుతం జోగిందర్ శర్మ హర్యానాలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. క్రికెటర్ గా అదరగొట్టిన శర్మ ప్రస్తుతం పోలీసు విధుల్లోనూ తన శైలిని ప్రదర్శిస్తున్నాడు. ప్రపంచ టీట్వంటీ విన్నింగ్ టీంలో శర్మ సభ్యుడు.

Next Story