- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌క్యాస్టింగ్‌లో 75 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
by Harish |
మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌క్యాస్టింగ్.. యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది

X
దిశ, కెరీర్: మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌క్యాస్టింగ్.. యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. యంగ్ ప్రొఫెషనల్‌గా స్థిరపడాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 75
అర్హత: మాస్టర్స్ డిగ్రీ/డిప్లొమా ఇన్ జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్ /విజువల్ కమ్యూనికేషన్/ఇన్ఫర్మేషన్ ఆర్ట్స్/యానిమేషన్ అండ్ డిజైనింగ్/లిటరేచర్ అండ్ క్రియేటివ్ రైటింగ్.
వయసు: గరిష్ట వయసు 32 ఏళ్లు.
(నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి)
చివరి తేదీ: మే 8,2023.
వెబ్‌సైట్: https://mib.gov.in/
Next Story






