HCLలో 24 మేనేజర్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్టులు

by Disha Web Desk 17 |
HCLలో 24 మేనేజర్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్టులు
X

దిశ, కెరీర్: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 24

పోస్టులు: డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రెయినీ, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీలు.

విభాగాలు: జియాలజీ, సర్వే, ఆర్ అండ్ డీ, ఎం అండ్ సీ, ఫైనాన్స్, హెచ్ ఆర్, లా, ఎలక్ట్రికల్ ..

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బ్యాచిలర్స్ డిగ్రీ/సీఏ/ఐసీడబ్ల్యూఏ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

వేతనం: నెలకు రూ. 40,000 నుంచి రూ. 1.6 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ లో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2023.

వెబ్‌సైట్: https://www.hindustancopper.com


Next Story