THDC లిమిటెడ్‌లో 77 ఖాళీలు

by Disha Web Desk 17 |
THDC లిమిటెడ్‌లో 77 ఖాళీలు
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ మినీరత్న సంస్థ అయిన టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఐటీ, అడ్మిన్, మెకానికల్, ఎలక్ట్రికల్.. విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 77

పోస్టుల వివరాలు:

ఇంజనీర్

సీనియర్ ఇంజనీర్

ఎగ్జిక్యూటివ్

అర్హత:

పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్/ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 32 నుంచి 45 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 60,000 నుంచి రూ. 80,000 ఉంటుంది.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 600 ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 8, 2023.

చివరి తేదీ: జూన్ 5, 2023.

వెబ్‌సైట్: https://thdc.co.in

ఇవి కూడా చదవండి:

ఎన్జీరంగా వర్సిటీలో 46 ఫీల్డ్ సూపర్‌వైజర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులు

Next Story

Most Viewed