రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో 25 పోస్టులు

by Disha Web Desk 17 |
రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో 25 పోస్టులు
X

దిశ, కెరీర్: రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్‌సీబీ) చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్టు అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేట్ /బీటెక్/బీకామ్/ బీఎస్సీ/బీబీఏ/ఎల్ఎల్‌బీ/ఎంసీఏ/ఎంటెక్/మాస్టర్స్ డిగ్రీ/డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 31,000 నుంచి రూ. 2 లక్షల వరకు ఉంటుంది.

ఎంపిక: పోస్టులను అనుసరించి యూజీసీ నెట్ /గేట్‌తో పాటు సంస్థ నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: డిసెంబర్ 23, 2022.

వెబ్‌సైట్: https://www.rcb.res.in

Next Story

Most Viewed