NLC లిమిటెడ్‌లో 103 ఖాళీలు

by Disha Web Desk 17 |
NLC లిమిటెడ్‌లో 103 ఖాళీలు
X

దిశ, కెరీర్: నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్‌సీ, తమిళనాడు).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నర్స్, పారామెడికల్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 103

పోస్టుల వివరాలు :

నర్సింగ్ అసిస్టెంట్

మెటర్నిటీ అసిస్టెంట్

రేడియో గ్రాఫర్

ల్యాబ్ టెక్నీషియన్

ఫిజియోథెరపిస్ట్

అర్హత: పోస్టులను అనుసరించి ఎస్ఎఎస్ఎల్‌సీ/హెచ్ఎస్‌సీ/12వ తరగతి/బ్యాచిలర్ డిగ్రీ/బీఎస్సీ/బీఎన్‌టీ /డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 55 ఏళ్లకు మించరాదు.

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

అప్లికేషన్ ఫీజు: రూ. 486 చెల్లించాలి.

చివరి తేదీ: జూన్ 1, 2023.

వెబ్‌సైట్: https://www.nlcindia.in

Also Read..

ఐసీఎస్‌ఈ 10, ఐఎస్‌సీ 12 ఫలితాలు విడుదల

Next Story