10వ తరగతితో మిథాని హైదరాబాద్‌లో ఉద్యోగాలు

by Disha Web Desk 17 |
10వ తరగతితో మిథాని హైదరాబాద్‌లో ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిథాని) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు : 15

పోస్టుల వివరాలు:

జూనియర్ స్టాఫ్ నర్స్

ఫైర్‌మ్యాన్

రిఫ్రాక్టరీ మాసన్

ఎన్‌డీటీ ఆపరేటర్

టర్నర్

ఫిట్టర్

ల్యాబ్ టెక్నీషియన్

అర్హత: పోస్టులను అనుసరించి 10వ తరగతి/ఐటిఐ/ఇంటర్మీడియట్/బీఎస్సీ/జీఎన్ఎం ఉత్తీర్ణులై ఉండాలి.

పని అనుభవం: కనీసం 2 నుంచి 7 ఏళ్ల వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

వయసు: 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 19,130 నుంచి రూ. 22,950 చెల్లిస్తారు.

ఎంపిక: రాత పరీక్ష, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: డిసెంబర్ 7, 2022.

వెబ్‌సైట్: https://midhani-india.in



Next Story

Most Viewed