AAI కార్గో లాజిస్టిక్స్‌లో 400 పోస్టులు

by Disha Web Desk 17 |
AAI కార్గో లాజిస్టిక్స్‌లో 400 పోస్టులు
X

దిశ, కెరీర్: న్యూఢిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్, 3 ఏళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్స్) : 400

అర్హత: కనీసం 60 శాతం మార్కులు (ఎష్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 55 శాతం)తో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా సంబంధిత పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: మార్చి 19, 2023 నాటికి 27 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 30,000 నుంచి రూ. 34,000 వరకు ఉంటుంది.

దరఖాస్తు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటరాక్షన్, సర్టిఫికెట్ల పరిశీలన ..ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: మార్చి 19, 2023.

వెబ్‌సైట్: https://aaiclas.aero/career



Next Story

Most Viewed