NRSC హైదరాబాద్‌లో 70 టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు

by Disha Web Desk 17 |
NRSC హైదరాబాద్‌లో 70 టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు
X

దిశ, కెరీర్: హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్.. 2023 -24 ఏడాదికి గానూ వివిధ విభాగాల్లో సంవత్సరం అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ -17

టెక్నీషియన్ అప్రెంటిస్ - 30

డిప్లొమా అప్రెంటిస్ - 23

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్, డిప్లొమా ఇంజనీరింగ్ (కమర్షియల్ ప్రాక్టీస్) ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్: గ్రాడ్యయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ. 9,000 ఉంటుంది.

డిప్లొమా /టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ. 8,000 స్టైపెండ్ అందిస్తారు.

ఎంపిక: డిగ్రీ/డిప్లొమా స్థాయిలో అభ్యర్థులు సాధించిన అకడమిక్ స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 13, 2023.

చివరి తేదీ: జూన్ 2, 2023.

వెబ్‌సైట్: https://www.nrsc.gov.in

Also Read..

NLC లిమిటెడ్‌లో 103 ఖాళీలు

Next Story

Most Viewed