ECIL హైదరాబాద్‌లో 66 టెక్నికల్ పోస్టులు

by Disha Web Desk 17 |
ECIL హైదరాబాద్‌లో 66 టెక్నికల్ పోస్టులు
X

దిశ, కెరీర్: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ టెక్నీకల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 66

1. టెక్నికల్ ఆఫీసర్లు: 43

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 25,000 ఉంటుంది.

2. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్లు : 23

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా లేదా బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 25 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 24,500 చెల్లిస్తారు.

ఎంపిక: అకడమిక్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ‌లో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: CLDC, Nalanda complex, electronics corporation of india limited tifr road, ecil, hyderabad-500062.

ఇంటర్వ్యూ తేదీలు: ఫిబ్రవరి 28, 2023 నుంచి మార్చి 7, 2023 వరకు ఉంటుంది.

వెబ్‌సైట్: https://www.ecil.co.in

Next Story