- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ డిఫెన్స్ ల్యాబొరేటరీలో టీచింగ్ పోస్టులు
హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని డిఫెన్స్ ల్యాబొరేటరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

X
దిశ, కెరీర్: హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని డిఫెన్స్ ల్యాబొరేటరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
ప్రీ ప్రైమరీ టీచర్లు: ఎల్‌కేజీ, యూకేజీ సబ్జెక్టులు
ప్రైమరీ టీచర్: ప్రాథమిక తరగతులకు హిందీ
టీజీటీ హిందీ: సెకండరీ తరగతులకు హిందీ
టీజీటీ తెలుగు: సెకండరీ తరగతులకు తెలుగు.
టీజీటీ సైన్స్: సెకండరీ తరగతులకు ఫిజిక్స్
కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్.
అర్హతలు: ఇంటర్మీడియట్, టీచర్ ట్రైనింగ్ కోర్సు, డిగ్రీ, పీజీ, డీఈడీ/బీఎల్ఈడీ/బీఈడీ, సీటీఈటీ/టెట్ ఉత్తీర్ణత ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 30, 2023.
వేదిక: డిఫెన్స్ ల్యాబొరేటరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, కంచన్‌బాగ్, హైదరాబాద్.
వెబ్‌సైట్: https://dlsk.patasala.in
Next Story






