AIIMSలో 116 టీచింగ్ పోస్టులు

by Disha Web Desk 17 |
AIIMSలో 116 టీచింగ్ పోస్టులు
X

దిశ, కెరీర్: ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) .. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/డిప్యూటేషన్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఫ్యాకల్టీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 116

పోస్టుల వివరాలు:

ప్రొఫెసర్ - 29

అడిషనల్ ప్రొఫెసర్ - 29

అసిస్టెంట్ ప్రొఫెసర్ - 38

అసోసియేట్ ప్రొఫెసర్ - 20

అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ,ఎంఎస్, ఎంసీహెచ్ ఉత్తీర్ణత తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: జనరల్ /ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ. 3,000 ఫీజు ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

చివరి తేదీ: జూన్ 16, 2023.

వెబ్‌సైట్: https://www.aiimsraipur.edu.in


Next Story

Most Viewed