విజయనగరం కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు

by Disha Web Desk 17 |
విజయనగరం కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు
X

దిశ, కెరీర్: విజయనగరం లోని కేంద్రీయ విద్యాలయం, 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైం టీచర్లు/స్టాఫ్ భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

పీజీటీ (హిందీ/ఇంగ్లీష్/కంప్యూటర్ సైన్స్/బయాలజీ/కెమిస్ట్రీ/మ్యాథ్స్/ఫిజిక్స్)

టీజీటీ (హిందీ/ఇంగ్లీష్/సైన్స్/గణితం/సోషల్ సైన్స్)

పీఆర్‌టీ- ప్రైమరీ టీచర్

కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్

స్పోర్ట్స్ కోచ్, యోగా, డ్యాన్స్, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్.

కౌన్సిలర్

స్పెషల్ ఎడ్యుకేషన్

నర్స్

తెలుగు టీచర్.

అర్హత: పోస్టులను అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, బీఈడీ, డీఈడీ, సీటెట్,టెట్ ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 24, 25/2023.

వేదిక: కేంద్రీయ విద్యాలయం, విజయనగరం.

వెబ్‌సైట్: https://vizianagaram.kvs.ac.in/



Next Story

Most Viewed