నెల్లూరు కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు

by Disha Web Desk 17 |
నెల్లూరు కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు
X

దిశ, కెరీర్: నెల్లూరు కేంద్రీయ విద్యాలయం, 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైం టీచర్లు/స్టాఫ్ భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

పీజీటీ (హిందీ/ఇంగ్లీష్/మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ)

టీజీటీ (హిందీ/ఇంగ్లీష్/సంస్కృతం/మ్యాథ్స్ /సైన్స్ /సోషల్)

ప్రైమరీ టీచర్ (పీఆర్‌టీ)

కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్

స్పోర్ట్స్ కోచ్, మ్యూజిక్ కోచ్, స్టాఫ్ నర్స్

ఎడ్యుకేషన్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్

అర్హత: పోస్టులను అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, బీఈడీ, డీఈడీ, సీటెట్,టెట్ ఉండాలి.

వయసు: 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా..

ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 23, 24, 25 /2023.

వేదిక: కేంద్రీయ విద్యాలయం నెల్లూరు.

వెబ్‌సైట్: https://kothuru.kvs.ac.in



Next Story

Most Viewed