మహబూబాబాద్ కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు

by Disha Web Desk 17 |
మహబూబాబాద్ కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు
X

దిశ, కెరీర్: మహబూబాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన టీచర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు: హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, మ్యాథ్స్, సైన్స్, సోషల్, స్పెషల్ ఎడ్యుకేటర్ విభాగాల్లో టీజీటీ పోస్టులు.

పీఆర్‌టీ,

కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్,

స్పోర్ట్స్ కోచ్.

ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ: మహబూబాబాద్ లోని కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూ తేదీ:

టీజీటీ అభ్యర్థులకు మార్చి 24, 2023 రోజున ఇంటర్వ్యూ ఉంటుంది.

టీజీటీ మినహా ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మార్చి 25, 2023 ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

సమయం: ఉదయం 9 గంటలు.

వెబ్‌సైట్: https://mahabubabad.kvs.ac.in

Next Story