- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో పార్ట్ టైం టీచర్ పోస్టులు
by Harish |
కాకినాడలోని కేంద్రీయ విద్యాలయం, 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైం టీచర్లు/స్టాఫ్ భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

X
దిశ, కెరీర్: కాకినాడలోని కేంద్రీయ విద్యాలయం, 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైం టీచర్లు/స్టాఫ్ భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు:
టీజీటీ (హిందీ/ఇంగ్లీష్/సంస్కృతం/మ్యాథ్స్ /సైన్స్ /సోషల్ స్టడీస్)
ప్రైమరీ టీచర్
కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్
నర్సు
స్పోర్ట్స్ కోచ్
మ్యూజిక్ /డ్యాన్స్ టీచర్
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్
కౌన్సిలింగ్ ఎక్స్ పర్ట్
డాక్టర్
డేటా ఎంట్రీ ఆపరేటర్
అర్హత: పోస్టులను అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, బీఈడీ, డీఈడీ, సీటెట్,టెట్ ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 24/2023.
వేదిక: కేంద్రీయ విద్యాలయం,కాకినాడ.
వెబ్‌సైట్: https://kakinada.kvs.ac.in
Next Story






