ఝరాసంగం(సంగారెడ్డి) కేవీ స్కూల్లో టీచర్ పోస్టులు

by Disha Web Desk 17 |
ఝరాసంగం(సంగారెడ్డి) కేవీ స్కూల్లో టీచర్ పోస్టులు
X

దిశ, కెరీర్: సంగారెడ్డి కేంద్రీయ విద్యాలయం, 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైం టీచర్లు/స్టాఫ్ భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

టీజీటీ (హిందీ/ఇంగ్లీష్/సంస్కృతం/మ్యాథ్స్ /సైన్స్ /సోషల్)

ప్రైమరీ టీచర్ (పీఆర్‌టీ)

స్పోర్ట్స్ కోచ్

కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్

ఎడ్యుకేషన్ కౌన్సిలర్

స్పెషల్ ఎడ్యుకేషన్

అర్హత: పోస్టులను అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, బీఈడీ, డీఈడీ, సీటెట్,టెట్ ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 24 /2023.

వేదిక: కేంద్రీయ విద్యాలయం ఝరాసంగం(సంగారెడ్డి)

వెబ్‌సైట్: https://jharasangam.kvs.ac.in/


Next Story

Most Viewed