గోల్కొండ కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు

by Disha Web Desk 17 |
గోల్కొండ కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు
X

దిశ, కెరీర్: గోల్కొండలోని కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన టీచర్, ఇతర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గోల్కొండ కేంద్రీయ విద్యాలయంలో మార్చి 16, 2023 తేదీన ఇంటర్వ్యూ కు హాజరు కావచ్చు.

పోస్టుల వివరాలు: పీజీటీలు (ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఎకనామిక్స్).

టీజీటీలు(ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్)తోపాటు బాల వాటిక టీచర్స్

పిఆర్‌టీలు, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, ఆర్ట్ కోచ్, స్పెషల్ ఎడ్యుకేటర్, యోగా ఇన్‌స్ట్రక్టర్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కోచ్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, డాక్టర్ అండ్ నర్స్

ఇంటర్వ్యూ తేదీ: మార్చి 16, 2023.

సమయం: ఉదయం 10.00 గంటలకు ప్రారంభం.

చిరునామా: కేంద్రీయ విద్యాలయం, గోల్కొండ -నెంబర్ -2, నానల్ నగర్ క్రాస్ రోడ్, హైదరాబాద్ - 500, ఫోన్ నెంబర్- 040-23566628.

వెబ్‌సైట్: https://no2golconda.kvs.ac.in

Next Story