కేవీ బొల్లారంలో పార్ట్ టైం టీచర్ పోస్టులు

by Disha Web Desk 17 |
కేవీ బొల్లారంలో పార్ట్ టైం టీచర్ పోస్టులు
X

దిశ, కెరీర్: సికింద్రాబాద్, బొల్లారం లోని కేంద్రీయ విద్యాలయం, 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైం టీచర్లు/స్టాఫ్ భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

పీజీటీ (హిందీ/ఇంగ్లీష్/బయాలజీ/కెమిస్ట్రీ/మ్యాథ్స్/ఫిజిక్స్/హిస్టరీ/జాగ్రఫీ/ఎకనామిక్స్/కామర్స్/కంప్యూటర్ సైన్స్)

టీజీటీ (హిందీ/ఇంగ్లీష్/సైన్స్/గణితం/సోషల్ సైన్స్/సంస్కృతం)

పీఆర్‌టీ- ప్రైమరీ టీచర్

కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్

యోగా, డ్యాన్స్, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ టీచర్, కౌన్సిలర్.

స్పెషల్ ఎడ్యుకేషన్

అర్హత: పోస్టులను అనుసరించి ఇంటర్ , డిగ్రీ, పీజీ, డిప్లొమా, బీఈడీ, డీఈడీ, సీటెట్,టెట్ ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 24, 27/2023.

వేదిక: కేంద్రీయ విద్యాలయం, కేవీ బొల్లారం, సికింద్రాబాద్.

వెబ్‌సైట్: https://bolarum.kvs.ac.in



Next Story

Most Viewed