తెలంగాణ హైకోర్టులో 96 స్టెనోగ్రాఫర్ ఖాళీలు

by Harish |
తెలంగాణ హైకోర్టులో 96 స్టెనోగ్రాఫర్ ఖాళీలు
X

దిశ, కెరీర్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 96 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 96

పోస్ట్: స్టెనోగ్రాఫర్ గ్రేడ్ - 3

అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

ఇంగ్లీష్ టైప్ రైటింగ్‌లో అర్హతతోపాటు ఇంగ్లీష్‌లో నిమిషానికి 45 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.

వయసు: 18 - 34 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 32,810 నుంచి రూ. 96,890 ఉంటుంది.

ఎంపిక: ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ టెస్ట్‌లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 400 ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 25, 2023.

చివరి తేదీ: జూన్ 15, 2023.

స్కిల్ టెస్ట్ తేదీ: జులై 2023.

వెబ్‌సైట్: https://tshc.gov.in

Also Read..

తెలంగాణ కోర్టుల్లో 144 టైపిస్ట్ పోస్టులు

Next Story

Most Viewed