SSC నుంచి 5369 పోస్టులకు భారీ నోటిఫికేషన్

by Disha Web Desk 17 |
SSC నుంచి 5369 పోస్టులకు భారీ నోటిఫికేషన్
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన 5369 పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసేందుకు సెలక్షన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

సెలక్షన్ పోస్టులు - 5369

అర్హత: పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

వయసు: ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక: స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ /డేటా ఎంట్రీ టెస్ట్/కంప్యూటర్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ప్రారంభం: మార్చి 6, 2023

చివరి తేదీ: మార్చి 27, 2023.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: జూన్, జులై 2023.

వెబ్‌సైట్: https://ssc.nic.in



Next Story

Most Viewed