విజయనగరం జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్ పోస్టులు

by Disha Web Desk 17 |
విజయనగరం జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్ పోస్టులు
X

దిశ, కెరీర్: విజయనగరంలోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (డీసీసీబీ).. స్టాఫ్ అసిస్టెంట్ /క్లర్క్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

స్టాఫ్ అసిస్టెంట్ /క్లర్క్ పోస్టులు: 6

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ , ఆంగ్ల భాష పరిజ్ఞానం, స్థానిక భాషలో ప్రావీణ్యం (తెలుగు) ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఉమ్మడి విజయనగరం అభ్యర్థి అయి ఉండాలి.

వయసు: జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 17,900 నుంచి రూ. 47,920 ఉంటుంది.

ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: ఏప్రిల్ 15, 2023.

రాత పరీక్ష తేదీ: మే /జూన్ 2023.

వెబ్‌సైట్: https://www.dccbvizianagaram.com

Next Story

Most Viewed